జగన్‌కు మానని గాయం...పాదయాత్ర వాయిదా..?

By sivanagaprasad kodatiFirst Published Nov 2, 2018, 10:37 AM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి తలపెట్టిన పాదయాత్ర వాయిదాపడే అవకాశం కనిపిస్తోంది. విశాఖ విమానాశ్రయంలో కత్తిదాడి తర్వాత ఆసుపత్రిలో చికిత్స అనంతరం తన ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి తలపెట్టిన పాదయాత్ర వాయిదాపడే అవకాశం కనిపిస్తోంది. విశాఖ విమానాశ్రయంలో కత్తిదాడి తర్వాత ఆసుపత్రిలో చికిత్స అనంతరం తన ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

అయితే పాదయాత్ర షెడ్యూల్ ఆలస్యం అవుతుండటంతో తిరిగి యాత్రలో పాల్గొనాలని జగన్ నిర్ణయించి.. 3వ తేదీ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని భావించారు. అయితే దాడి కారణంగా ఆయన భుజం కండరాలకు గాయం మానలేదు. దీంతో వైద్యులు జగన్‌ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు.

ఈ నేపథ్యంలో రేపటి పాదయాత్రను వాయిదా వేసి.. నవంబర్ 10 నుంచి తిరిగి ప్రారంభించాలని జగన్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. మరోవైపు దాడి తర్వాత తిరిగి పాదయాత్రను ప్రారంభించేందుకు వస్తున్న జగన్‌కు ఘనస్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు విశాఖ విమానాశ్రయం వద్ద భారీ ఏర్పాట్లు చేశాయి. అయితే తమ అధినేతకు గాయం ఇంకా మానకపోవడంతోవారు నిరాశకు లోనవుతున్నారు.

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌‌పై దాడి కేసు: 30 మంది మహిళల విచారణ

మిస్డ్ కాల్ వస్తే ఫోన్ చేశా: జగన్‌‌పై దాడి కేసులో గుంటూరు మహిళ

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్‌పై దాడి:సీఎం కాలేదని మనస్తాపం, అందుకే..: శ్రీనివాసరావు

జగన్‌పై వెయిటర్ దాడి: ట్విస్టిచ్చిన చంద్రబాబు

click me!