అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

Published : Sep 24, 2018, 06:44 PM IST
అరకు ఘటన: అక్కడే  నెల రోజులుగా మావోల శిక్షణ

సారాంశం

అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య తర్వాత మావోలకు సంబంధించిన  సమాచారాన్ని పోలీసులు సేకరించారు. 

అరకు:అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య తర్వాత మావోలకు సంబంధించిన  సమాచారాన్ని పోలీసులు సేకరించారు.  ఈ ప్రాంతంలోనే కొంతకాలంగా మావోలు శిక్షణ శిబిరాలను నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలపై  మావోయిస్టులు  సెప్టెంబర్ 23వ తేదీన కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే కొంతకాలంగా ఇదే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని మావోయిస్టులు శిక్షణ పొందారని సమాచారం.

దాడులు చేసిన తర్వాత ఏ రకంగా తప్పించుకోవచ్చనే విషయమై మావోయిస్టులు దాడి శిక్షణ పొందారని పోలీసులు గుర్తించారు.  నెల రోజుల పాటు ఈ పరిసర ప్రాంతాల్లోనే మావోయిస్టులు శిక్షణ తీసుకొన్నట్టుగా ప్రచారం సాగుతోంది. 

అయితే నెల రోజులుగా మావోలు ఈ ప్రాంతంలో శిక్షణ తీసుకొంటున్న విషయం బయటకు మాత్రం పొక్కలేదు. అంతేకాదు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమపై దాడికి పాల్పడిన ప్రాంతం తప్పించుకోవడానికి వీల్లేకుండా ఉంది. అన్నింటికి అనువైన ప్రాంతంగా ఉందని భావించి ఈ ప్రాంతాన్ని మావోలు ఎంచుకొన్నారని పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations