అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?

By narsimha lodeFirst Published Sep 25, 2018, 4:52 PM IST
Highlights

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు  మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమ హత్య చేసేందుకు మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకొన్నట్టుగా  పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


అరకు:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు  మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమ హత్య చేసేందుకు మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకొన్నట్టుగా  పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లివిటిపుట్టు ప్రాంతంతో పాటు మరో రెండు సినిమాలను కూడ  మావోలు ఎంపిక చేసుకొన్నారని  పోలీసులు గుర్తించారు. 

అరకు ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను ఆదివారం నాడు మావోయిస్టులు  లివిటిపుట్టు ప్రాంతంలో కాల్చి చంపారు.  అయితే  ఈ ప్రాంతంలోనే  మావోలు  మూడు రోజులుగా  ఎమ్మెల్యే కోసం మకాం వేసినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఒడిశా రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న  ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడ్గుల, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మావోల కోసం పోలీసుల గాలింపు కూడ ఎక్కువగానే ఉంటుంది. 

దరిమిలా మావోలు వ్యూహాత్మకంగా డుబ్రీగుంట ప్రాంతాన్ని ఎంచుకొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. లివిటిపుట్టుతో పాటు గంటసీమ, కండ్రూం ప్రాంతాల్లో కూడ  ఎమ్మెల్యేపై దాడికి మావోలు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకొన్నారు.లివిటిపుట్టు ప్రాంతంలో  కాపు కాసిన మావోలకు అరకిలోమీటరు దూరం నుండే  వాహనాలు కన్పిస్తాయి. దీంతో సర్వేశ్వరరావుతో పాటు సివిరి సోమలను  మావోలు హత్య చేశారు. 

సంబంధిత వార్తలు

అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

click me!
Last Updated Sep 25, 2018, 4:52 PM IST
click me!