ధర్మాబాద్ కోర్టుకు గైర్హాజరు: చంద్రబాబు నిర్ణయం

By pratap reddyFirst Published Oct 6, 2018, 1:11 PM IST
Highlights

తమ ముందు హాజరు కావాల్సిందేనని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబును ఆదేశించిన విషయం తెలిసిందే. అడ్వొకేట్ జనరల్ తోనూ, సీనియర్ మంత్రులతోనూ ఆయన శనివారం సమావేశమయ్యారు. ధర్మాబాద్ కోర్టుకు హాజరు కావాలా, వద్దా అనే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు.

అమరావతి: ధర్మాబాద్ కోర్టుకు హాజరు కాకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. తమ ముందు హాజరు కావాల్సిందేనని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబును ఆదేశించిన విషయం తెలిసిందే. అడ్వొకేట్ జనరల్ తోనూ, సీనియర్ మంత్రులతోనూ ఆయన శనివారం సమావేశమయ్యారు. 

ధర్మాబాద్ కోర్టుకు హాజరు కావాలా, వద్దా అనే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. హాజరు కాకూడదని కొంత మంది మంత్రులు అభిప్రాయపడగా, ర్యాలీగా వెళ్దామని మరికొంత మంది సూచించారు. అయితే, కోర్టుకు హాజరు కాకూడదనే చివరగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 

ధర్మాబాద్ కోర్టులో రీకాల్ పిటిషన్ వేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంత్రులు కళా వెంకట్రావు, యనమల, అచ్చెన్నాయుడు, నారాయణ, నక్కా ఆనందబాబు, అమర్నాథ్‌రెడ్డి, ఎంపీ కనకమేడల ఈ సమావేశానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

బాబ్లీ కేసులో చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు షాక్

బాబ్లీకేసు: ధర్మాబాద్‌ కోర్టులో బాబు రీకాల్ పిటిషన్

బాబ్లీ కేసు: ధర్మాబాద్‌ కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేయనున్న రవీంద్రకుమార్

బాబ్లీ కేసుపై రేపే విచారణ : తెలంగాణ నేతలిద్దరు స్వయంగా హాజరయ్యే అవకాశం

బాబ్లీకేసు: రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని బాబు నిర్ణయం

నాన్ బెయిలబుల్ వారంట్‌పై బాబు మల్లగుల్లాలు: ఏం చేద్దాం?

నాకెందుకు నోటీసులు ఇవ్వలేదంటున్నకేంద్ర మాజీ మంత్రి

ధర్మాబాద్ కోర్టు నోటీసులపై స్పందించిన బాబు

అవసరమైతే బాబును అరెస్ట్ చేస్తాం: నాందేడ్ ఎస్పీ సంచలనం

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్‌తో మాకేం సంబంధం: పురంధేశ్వరీ

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్: సీఎస్‌తో టీటీడీపీ నేతల భేటీ
'ఐక్యరాజ్యసమితి ప్రసంగాన్ని అడ్డుకోవడానికే బాబుకు నోటీసులు'

బాబుకు నాన్‌ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం

నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...

బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు

click me!