బలమైన కథ ఉన్నప్పుడే పీరియడ్ చిత్రాలు చేయాలని, అలాంటి అద్బుతమైన కథ `శ్యామ్ సింగ రాయ్`లో ఉంటుందని చెప్పారు హీరో నాని. ఈ సినిమాతో ఎన్నో మెమోరీస్ ఉన్నాయని, సినిమా పూర్తయిన తర్వాత చూసుకుంటే మళ్లీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు.
నాని తన కెరియర్లోనే డిఫరెంట్ లుక్ ను ట్రై చేసిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. 70వ దశకంలో కలకత్తాలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. బెంగాలి చీరకట్టులో సాయిపల్లవి కనిపించనుండటం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ' Shyam Singha Roy ' డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మడోనా కీలక పాత్రలో నటించింది. నానికి జోడిగా ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి నటించారు.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ' Shyam Singha Roy ' డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మడోనా కీలక పాత్రలో నటించింది.
నాని మాట్లాడుతూ, చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైమ్ బ్లేజర్ వేసుకుని ఏం పీకామని అంటూ బోల్డ్ కామెంట్ చేశారు. ఈ ఈవెంట్‌కి బ్లేజర్‌తో వచ్చాడు నాని. బ్లేజ్ బాగుందా అంటూ అభిమానులను అడిగారు.
ఇందులోని మరో సాంగ్ ని విడుదల చేశారు. 'ప్రణవాలయ పాహి.. పరిపాలయల పరమేసి.. కమలాయల శ్రీదేవి.. కురిపించవే కారుణాంభురాశి..' అంటూ సాగిన ఈ క్లాసికల్ సాంగ్ ప్రేక్షకులకు మంత్రముగ్దులను చేస్తోంది.
నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో తెరకెక్కిన "శ్యామ్ సింగ రాయ్" ప్రి-రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. వరంగల్ లో.. ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మూవీటీమ్.
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు.