ఆల్ఫాబెట్ (Google), అమెజాన్ (Amazon), టెస్లా (Tesla), మెటా ప్లాట్‌ఫారమ్ (Facebook), మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలని ఉందా...దేశీయ మార్కెట్ల కన్నా కూడా యూఎస్ మార్కెట్లలోని షేర్స్ ద్వారా ఎక్కువ లాభాలను పొందాలని ఉందా. అయితే నేటి నుంచి NSE IFSC ప్లాట్‌ఫారమ్ దీన్ని సాధ్యం చేయనుంది.