Uppal Stadium: మూడేండ్ల తర్వాత టీమిండియా హైదరాబాద్లో మ్యాచ్ ఆడనున్నది. నేటి రాత్రి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. మరి ఉప్పల్ టీమిండియాకు అనుకూలమేనా..?
IND vs AUS T20I Live: 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా బాదుడే మంత్రంగా ఆడింది. టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ తన స్పిన్ తో మెరిశాడు.
IND vs AUS T20I Live: గత రెండ్రోజులుగా కురిసిన వర్షంతో నాగ్పూర్ స్టేడియం ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. పలుమార్లు అంపైర్లు గ్రౌండ్ ను పరిశీలించి ఎట్టకేలకు ఆటను కొనసాగించడానికే నిర్ణయించారు.
IND vs AUS T20I Live: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాగ్పూర్ వేదికగా జరగాల్సి ఉన్న రెండో టీ20 జరిగేది అనుమానమే. అంపైర్ల మాటలను బట్టి చూస్తే ఇదే అనుమానం కలుగుతున్నది.
IND vs AUS T20I Live: మొహాలీలో ముగిసిన తొలి పోరులో ఓడిన భారత జట్టు నాగ్పూర్ వేదికగా జరుగనున్న రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తున్నది. కానీ వరుణుడు ఈ మ్యాచ్ నిర్వహణకు సహకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాాయి.
ఆస్ట్రేలియా తో టెస్టులో టీమిండియా అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమి ఖాయమనుకున్న మ్యాచును డ్రా గా ముగించింది.