ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో హ్యుందాయ్ ఒకటి. మధ్యతరగతి నుంచి ఉన్నతవర్గాల వరకు అందరికీ అందుబాటు ధరలుంటాయి. ఏప్రిల్ 2025లో కార్ల ధరలు పెరిగినా, తమ అమ్మకాల్ని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో హ్యుందాయ్ మాత్రం భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. Exter, i20, Grand i10 NIOS, Venue వంటి కార్లపై సూపర్ ఆఫర్లు ఉన్నాయి! వీటిపై ఓ లుక్కేయండి.