స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు తన మొదటి భార్య మరణం తర్వాత రెండవ వివాహం చేసుకున్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన రౌడీ బాయ్స్ మూవీ వసూళ్ల లెక్కలు విప్పారు. టాక్ ఎలా ఉన్నా... రౌడీ బాయ్స్ హిట్ అంటూ తేల్చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకత సంతరించుకున్నాయి.
తన సోదరుడు కుమారుడు హీరో కావటంతో... ఈ సినిమా కోసం దిల్ రాజు బాగానే ఖర్చు పెట్టారు. ఆశీష్ తొలి సినిమానే అయినా బడ్జెట్ విషయంలో వెనుకడుగు వేయలేదు. 20 కోట్లు పైగానే ఈ సినిమాపై పెట్టినట్లు సమాచారం.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)కు చేదు అనుభవం ఎదురైంది. రౌడీ బాయ్స్ థియేటర్ దగ్గర ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు దిల్ రాజుకు ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. దీంతో అక్కడ నుండి జారుకునే ప్రయత్నం చేశారు.