ఈసారి కరోనా ఏవ్వరినీ వదిలిపెట్టడం లేదు. చిన్నాపెద్దా.. అని తేడా లేకుండా వరుసగా సెలబ్రిటీలను పట్టి పీడిస్తుంది. ఈకరోనా దాడిలో వరుసగా బుక్ అవుతున్నారు స్టార్స్..
వెంకీ అట్లూరి(Venkky Atluri) డైరెక్షన్ లో టాలీవుడ్ డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు.. తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) . సార్ టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసి.. షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. సడెన్ గా ధనుష్ ఆరోగ్యం బాగోలేక షూటింగ్ కు బ్రేక్ పడినట్టు సమాచారం.
స్టార్ హీరో ధనుష్, తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. అటు రజనీ అభిమానులకు, ఇటు ధనుష్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
18 ఏండ్ల వివాహ బంధానికి తెర దించుతూ స్టార్ హీరో ధనూష్ - ఐశ్వర్య నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్న విషయం అందిరికీ విధితమే. అప్పట్లో ధనూష్ ఐశ్వర్యను ఇంప్రెస్ చేసేందుకు పాడిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కోడుతోంది. ఫ్యాన్స్ కూడా తెగ షేర్ చేస్తున్నారు.
తమిళ స్టార్ హీరో ధనుష్ అభిమానులకు, సినిమా ప్రియులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఈ మధ్య సినిమా జంటలు ఎక్కువగా విడిపోతున్నారు. కలకాల కలిసి ఉంటారు అనుకున్న అన్యోన్యత కలిగిన కపుల్స్ కూడా.. సడెన్ గా విడాకుల షాక్ ఇస్తన్నారు. ఇలాంటి షాక్ ఇచ్చారు దనుష్- ఐశ్వర్య(Dhanush -Aishwaryaa). అయితే వీరి ప్రేమ , పెళ్ళి గురించి ఐశ్వర్య గతంలో చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బిగ్ బ్రేకింగ్: మరో ప్రముఖ సినీ జంట విడిపోయింది. ప్రముఖ సినీ నటుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ తనయ ఐశ్వర్య (Aishwarya).. తన భర్త, హీరో ధనుష్ (Dhanush)తో విడిపోతున్నట్టు (separation) ప్రకటించారు. నటుడు ధనుష్ సైతం తాము విడిపోతున్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. దాదాపు 18 సంవత్సరాలు కలసి వున్న ఐశ్వర్య-ధనుష్ విడిపోవడం అందరినీ షాక్ కు గురిచేస్తున్నది.
ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో.. అలా ఆగిపోయింది తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush) మూవీ షూటింగ్. అది కూడా హీరో ధనుష్ వల్లే షూటింగ్ ఆగిపోయినట్టు సమాచారం. ఇంతకీ ఏమయ్యింది.
యాక్టర్ ధనుష్ తో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం 'సార్' (Sir)(తెలుగు) 'వాతి',(తమిళం) నేడు 10 గంటల 19 నిమిషాలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య వైభవంగా జరిగింది.
ధనుష్(Dhanush) తెలుగు స్టైయిట్ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. శేఖర్ కమ్ముల(Shekar Kammula) కంటే ముందు.. వెంకీ అట్లూరి సినిమా చేయబోతున్న కోలీవుడ్ స్టార్ హీరో.. ఈసినిమా టైటిల్ ను ఈరోజు రిలీజ్ చేశారు.