టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే మంచు ఫ్యామిలీ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సియల్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. రీసెంట్ గా మంచు మనోజ్ మా ఎలక్షన్స్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రోజా, జీవిత ఇద్దరు టాలీవుడ్ ఫైర్ బ్రాండ్స్.. ఎదురుగా ఎవరు అనేది తరువాతే తప్పు చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంటారు. ఇక ఈ ఇద్దరిలో రోజాకు జీవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తే.. ?
సమంత ఇటీవల తరచూ ట్రోల్స్‌కి గురవుతుంది. ముఖ్యంగా ఆమె ధరించే దుస్తులపై ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. దీంతో వారికి సరైన విధంగా బుద్ధి చెప్పింది సమంత. లాంగ్ నోట్‌తో గుబ గుయ్యిమనిపించింది.
రికార్డ్స్ బ్రేక్ అయ్యేలా సాంగ్స్.. థియేటర్ దద్దరిల్లేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినా.. తమన్ పై ట్రోలింగ్స్ ఆగడం లేదు. ఇక తమన్ కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా వారికి కౌంటర్ ఇస్తున్నాడు.
‘భీమ్లా నాయక్ ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జోరుగా కొనసాగుతోంది. అయితే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీ సాంగ్స్ కోసం వాడిన ట్రైబల్ ఇన్ స్ట్రుమెంట్స్ గురించి తెలిపే ఏవీలో రిపోర్టర్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
తాజాగా విజయ్ దేవరకొండ స్పందించారు. ట్వీట్టర్ ద్వారా ఈ వార్తలను ఆయన కొట్టపారేశారు. పెళ్లి వార్తలకు చెక్ పెట్టారు. ఇది రెగ్యూలర్‌గా జరిగే నాన్సెన్స్ అంటూ ట్వీట్ చేశారు.
దీప్తి సునైనా..షణ్ముఖ్ బ్రేకప్ స్టోరీపై స్పందించింది..సెన్సేషనల్ యాక్ట్రస్ శ్రీరెడ్డి. దీప్తికి అదరిపోయే కౌంటర్ వేసింది. నువ్వు చేస్తే తప్పులేదు కాని.. ఎదుటివారిపై ఏడవదంటుంది.