Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Entertainment News
  • Jeevitha Counter to Roja: షాక్ లో రోజా… అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చిన జీవితా రాజశేఖర్

Jeevitha Counter to Roja: షాక్ లో రోజా… అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చిన జీవితా రాజశేఖర్

రోజా, జీవిత ఇద్దరు టాలీవుడ్ ఫైర్ బ్రాండ్స్.. ఎదురుగా ఎవరు అనేది తరువాతే తప్పు చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంటారు. ఇక ఈ ఇద్దరిలో రోజాకు జీవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తే.. ?   

Mahesh Jujjuri | Published : Mar 16 2022, 08:23 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

ఫైర్ బ్రాండ్ రోజాకు.. మరో ఫైర్ బ్రాండ్ జీవితా రాజశేఖర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఏం మాట్లాడలేక రోజా ముఖం తిప్పుకుని ఎక్స ప్రెషన్ మార్చేలా పంచ్ వేశారు జీవిత. ఇదంతా ఈటీవిలో ప్రసారం కాబోతున్న స్పెషల్ ప్రోగ్రాం వేదికగా జరిగింది.

27
Asianet Image

ఉగాది సందర్భంగా ఎప్పటి లాగానే జబర్ధస్త్ టీమ్ తో పాటు సెలబ్రిటీల స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు టీమ్. వేధికపైన సీనియర్,జూనియర్ ఆర్టిస్ట్ లతో హంగామా సృస్టించారు.. అంగరంగవైభవంగా టైటిల్ తో రీసెంట్ గా ప్రోమో కూడా వదిలారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. 
 

37
Asianet Image

రోజా లేకుండా ఇలాంటి పండగ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయరు కదా.. ఇక ఇందులో ఎప్పటిలాగానే రోజా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.రంగుల హరివిల్లులా రోజా మల్టీ కలర్ డ్రెస్ లో అద్భుతమైన డాన్స్ పెర్పామెన్స్ తో ఆమె ఆకట్టుకున్నారు. 
 

47
Asianet Image

ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు జీవిత రాజశేఖర్. అటు రోజా, ఇటు జీవితా రాజశేఖర్.. మధ్యలో జబర్ధస్త్ టమ్ కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్రోమోలోనే ప్రోగ్రామ్  ఏరేంజ్ లో ఉంటుందో చూపించేశారు టీమ్. ఇక ఇందులో భాగంగా.. జీవితా రాజశేఖర్, రోజా, ఆదిటీమ్ తో ఓ స్పెషల్ స్కిట్.. చేశారు. 
 

57
Asianet Image

ఈ సందర్భంగాలో రోజాకు అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చారు జీవితా రాజశేఖర్. రోజా డైలాగ్ చెపుతూ.. నిన్ను చూస్తే నా నరాలు లాగేస్తున్నాయి అని చెప్పగా ఏ యాంగిల్లో అమ్మా అంటూ జీవితం కౌంటర్ వేశారు. దాంతో ఈవెంట్ లో ఉన్న ఆర్టిస్ట్ లు అంతా గట్టిగా నవ్వేశారు. 

67
Asianet Image

ఈ పంచ్ తో రోజా ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ మారిపోయింది. ముఖం తిప్పుకుని రివర్స్ పంచ్ వేయలేక గమ్మును ఉండిపోయారు రోజా. ఫైర్ బ్రాండ్ రోజా జబర్ధస్త్ లో పంచులు వేసి కంటెస్టెంట్స్ ను ఏడిపించడం తప్ప... ఎప్పుడూ ఈ రకంగా పంచ్ లకు బలికాలేదు. 
 

77
Asianet Image

ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. రోజా, జీవిత మధ్య జరిగిన ఈ డైలాగ్ వార్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఈ స్కిట్ గతంలో రోజా,జీవిత హోష్ట్ గా వ్యవహరించిన ఓ కార్యక్రమానికి ఇమిటేట్ చేస్తూ క్రియేట్ చేశారు. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories