విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, అదృష్టవశాత్తు కారులోనూ బైక్ మీదా ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారు ప్రమాదం నుంచి బయటపడడం ఓ అద్భుతంగానే కనిపిస్తోంది. 

విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం శెట్టిపాలెం ఏలేరు కాలువ వంతెన సమీపంలో లారీ, బైక్, కారు ఢీకొన్నాయి. కారులోనూ బైక్ మీదా ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

వీడియో చూడండి... 

"