Asianet News TeluguAsianet News Telugu

అదిరిపోయే ఫీచర్లుగల స్మార్ట్ ఫోన్లు ఇవే...(వీడియో)

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే. టెక్నాలజీని ఉపయోగించుకొని అద్భుతాలను సృష్టిస్తున్నాడు మానవుడు. అరచేతిలో ఇమిడిపోయే ఫోన్‌ లో అనేక మార్పులు  చోటు చేసుకొంటున్నాయి. బేసిక్ మోడల్ కెమెరా ఫోన్ల నుండి డ్యూయల్ కెమరా ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా  స్మార్ట్ ఫోన్లలో  కూడ అనేక మార్పులు వచ్చాయి. కెమెరా ఫోన్లలో  సరికొత్త ఫీచర్లతో ముందుకు వచ్చిన ఫోన్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకొందాం. 

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే. టెక్నాలజీని ఉపయోగించుకొని అద్భుతాలను సృష్టిస్తున్నాడు మానవుడు. అరచేతిలో ఇమిడిపోయే ఫోన్‌ లో అనేక మార్పులు  చోటు చేసుకొంటున్నాయి. బేసిక్ మోడల్ కెమెరా ఫోన్ల నుండి డ్యూయల్ కెమరా ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా  స్మార్ట్ ఫోన్లలో  కూడ అనేక మార్పులు వచ్చాయి. కెమెరా ఫోన్లలో  సరికొత్త ఫీచర్లతో ముందుకు వచ్చిన ఫోన్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకొందాం.