| Asianet News Telugu
ఎన్ని కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడరని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. తాము ఇంకా రాటుతేలుతామని చెప్పారు. గోరంట్ల మాధవ్ డీఫేమ్ చేసేందుకే అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.