కరీంనగర్ ప్రజాపరిషత్ లో జారి పడుతున్న అధికారులు

కరీంనగర్ లో కొత్తగా నిర్మించిన బిల్డింగ్ లో గ్రౌండ్ టైల్స్ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

First Published Feb 19, 2020, 4:44 PM IST | Last Updated Feb 19, 2020, 4:44 PM IST

కరీంనగర్ లో కొత్తగా నిర్మించిన బిల్డింగ్ లో గ్రౌండ్ టైల్స్ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. టైల్స్ నునుపుగా ఉండడం వల్ల నడక ఇబ్బంది అయ్యి..కాలు పెట్టగానే జారిపడిపోతున్నారు. ఇప్పటికే పలువురు జడ్పీ టీసీ లు, అధికారులు జారీ పడి గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని  జడ్పీ 
ఛైర్మెన్ విజయ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె దీనిమీద చర్యలు తీసుకుంటామని చెప్పారు.