Asianet News TeluguAsianet News Telugu

పాలేరు నుండి పోటీకి సై అంటున్న వైఎస్ షర్మిల... పక్కా వ్యూహాలతో ముందుకు...

ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుండి పోటీకి సిద్దమైన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అక్కడ పార్టీ బతోపేతానికి వ్యూహరచన ప్రారంభించారు. 

First Published Dec 16, 2022, 3:20 PM IST | Last Updated Dec 16, 2022, 3:20 PM IST

ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుండి పోటీకి సిద్దమైన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అక్కడ పార్టీ బతోపేతానికి వ్యూహరచన ప్రారంభించారు. ఇందులో భాగంగానే పాలేరులో వైఎస్సార్ టిపి కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించిన షర్మిల ఇవాళ(శుక్రవారం) భూమిపూజ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పాలేరుకు చేరుకున్న షర్మిలకు వైఎస్సార్ టిపి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మరికొద్దిసేపట్లో షర్మిల వైఎస్సార్ టిపి కార్యాలయ భవనానికి భూమిపూజ చేయనున్నారు.