యాదాద్రి జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర... ఆత్మీయ పలకరింపు, సెల్ఫీలతో సందడి
భువనగిరి: తెలంగాణలో రాజకీయాల్లో పాగా వేసేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర (YS Sharmila Padayatra) చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఆమె పాదయాత్ర ప్రస్తుతం భువనగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పాదయాత్ర నాగిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఓ వృద్దురాలు షర్మిలకు తన గోడు చెబుతుంటే ఓపికగా విన్నారు. ఈ క్రమంలోనే షర్మిల మహిళలతో ఆత్మీయంగా పలకరించారు.