నేతన్నల కష్టాలను కళ్లారా చూస్తూ... భూదాన్ పోచంపల్లిలో వైఎస్ షర్మిల పాదయాత్ర

భువనగిరి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మహాప్రస్థాన పాదయాత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. 

First Published Mar 18, 2022, 1:23 PM IST | Last Updated Mar 18, 2022, 1:23 PM IST

భువనగిరి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మహాప్రస్థాన పాదయాత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ(శుక్రవారం) భూదాన్ పోచంపల్లి పట్టణం నుండి షర్మిల పాదయాత్ర మొదలయ్యింది. ఈ సందర్భంగా మహిళలు, చేనేత కార్మికులు షర్మిలకు తమ సమస్యలను తెలియజేసారు. మార్కండేయనగర్ లోని మగ్గంపని చేస్తున్న చేనేత కార్మికుడి వద్దకు వెళ్లిన షర్మిల ఆర్థిక పరిస్థితి, కుటుంబ కష్టాలను తెలుసుకున్నారు.