యాదాద్రి జిల్లాలో షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర... కోలాటాలతో మహిళలు ఘన స్వాగతం
నల్గొండ: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన మహాపాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా భువనగిరి నియోజకవర్గంలోని భూదం పోచంపల్లి మండలం వంకమామిడి నుండి ఇవాళ(గురువారం) పాదయాత్ర మొదలయ్యింది. దారిలో పార్టీ జెండాలతో వైసిపి శ్రేణులు, కోలాటం ఆడుతూ మహిళలు ఘన స్వాగతం పలికారు.