హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించిన వ్యక్తి, కాపాడిన పోలీసు

హుస్సేన్​ సాగర్​లో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని... హైదరాబాద్​ లేక్​ పోలీస్​ స్టేషన్​కు చెందిన హోంగార్డు రక్షించారు. 

First Published Apr 29, 2021, 1:37 PM IST | Last Updated Apr 29, 2021, 1:37 PM IST

హుస్సేన్​ సాగర్​లో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని... హైదరాబాద్​ లేక్​ పోలీస్​ స్టేషన్​కు చెందిన హోంగార్డు రక్షించారు. మహబూబ్​నగర్ జిల్లా క్రిస్టియన్​ పల్లికి చెందిన లింగంపల్లి సాయి కుమార్ అనే వ్యక్తి ఒక్కసారిగా నీటిలో దూకాడు. వెంటనే అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ చిరంజీవి అతన్ని కాపాడారు.