సీఐ కొడుకుని ఆపుతావా అంటూ కానిస్టేబుల్ పై యువకుల హల్చల్
బండి పై వెళ్తున్న యువకులను హెల్మెట్ పెట్టుకోమని కోరిన కానిస్టేబుల్ పై దాడికి యత్నించిన యువకులు.
బండి పై వెళ్తున్న యువకులను హెల్మెట్ పెట్టుకోమని కోరిన కానిస్టేబుల్ పై దాడికి యత్నించిన యువకులు. సిఐ కుమారున్ని నన్నే ఆపుతావా అంటూ రోడ్డుపై వీరంగం సృష్టించిన యువకులు. పోలీసులు అక్కడకు చేరుకొని యువకులను స్టేషన్ కి తరలించారు.