పూర్తి కావచ్చిన యాదాద్రి పనులు.. ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న నిర్మాణం..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి.
ఈ సందర్బంగా పున: పరిశీలన కోసం సీఎం కేసీఆర్ ఆదివారం యాదాద్రిలో పర్యటించారు. 2014లో ప్రారంభించిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం మద్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ నుండి రహదారి మార్గంలో యాదాద్రి చేరుకున్న కేసీఆర్ మొదట బాలాలయంలో స్వామి, అమ్మవార్లను దర్వించుకున్నారు.