పురుగుల మందు తాగి మహిళా మృతి ..అంత్యక్రియలు అడ్డుకున్న పోలీసులు

కరీంనగర్ జిల్లాలో వారం రోజుల కిందట బొడిగే సంజన(34) అనే మహిళ పురుగుల మందు తాగి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది .

First Published Aug 20, 2020, 3:49 PM IST | Last Updated Aug 20, 2020, 3:49 PM IST

కరీంనగర్ జిల్లాలో వారం రోజుల కిందట బొడిగే సంజన(34) అనే మహిళ పురుగుల మందు తాగి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది . కుటుంబీకులు పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలు చేస్తుండటంతో దహన సంస్కారాలు అడ్డుకున్న తిమ్మాపూర్ పోలీసులు.