పోలీసులపై రాజకీయనాయకుల ఆధిపత్యం ఎంత మేరకు ఉంటుంది ?

రాజకీయనాయకులు పొలిసు పనులలో జోక్యం ఉండదు అంటారు , పోలీసులు పనిచేసే విషయంలో స్వాత్రంత్యం ఉండదు అంటారు . 

First Published Dec 14, 2021, 3:21 PM IST | Last Updated Dec 14, 2021, 3:21 PM IST

రాజకీయనాయకులు పొలిసు పనులలో జోక్యం ఉండదు అంటారు , పోలీసులు పనిచేసే విషయంలో స్వాత్రంత్యం ఉండదు అంటారు . అసలు చట్టంలో పోలీసులకు ఎలాటి హక్కులు ఉన్నాయి . ఏస్థాయి పొలిసు ఎంతమేరకు పనిచేసే అధికారం ఉంది అనేది మంగరి రాజేందర్ జిల్లా ,సెషన్ కోర్ట్  జడ్జ్ (రిటైర్డ్ ) ఈ వీడియోలో వివరించారు .