మెయింటనెన్స్ కేసు( మనోవర్తి )ఎవరికీ వర్తిస్తుంది ?

భార్య ,భర్తల మధ్య అపోహలు వచ్చినపుడు ఎవరు ,ఎవరిమీద మెయింటనెన్స్ కేసు వేయవచ్చు .

First Published Dec 14, 2020, 6:52 PM IST | Last Updated Dec 14, 2020, 6:52 PM IST

భార్య ,భర్తల మధ్య అపోహలు వచ్చినపుడు ఎవరు ,ఎవరిమీద మెయింటనెన్స్ కేసు వేయవచ్చు .ఎలాంటి సందర్భాలలో దీనిని పొందవచ్చు అనేది అడ్వకేట్ నాగేశ్వర్ రావు DIF law expert ఈ వీడియోలో వివరించారు .