రైతులకు మద్దతు ధర ఇవ్వలేని వారికీ పాలించే అర్హత లేదు ... భట్టి విక్రమార్క
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మధిర మండల రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేసారు .
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మధిర మండల రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేసారు .తర తరాల నుండి వేసుకుంటున్న
పంటని వద్దని నిర్బంధ పంటను వేసేలాచేసి ఇప్పుడు మద్దతు ధర ఇవ్వంటే అది సరైనది కాదు అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు .