జనతాకర్ఫ్యూ : కరోనా మంచే చేసింది..స్వేచ్ఛగా రోడ్లమీదికి...
జనతాకర్ఫ్యూ నేపథ్యంలో జనాలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.
జనతాకర్ఫ్యూ నేపథ్యంలో జనాలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో ప్రకృతి ఊపిరి పీల్చుకుంటుంది. జనసంచారం లేకపోవడంతో వన్యప్రాణులు తమ తమ గూళ్ళలోనుండి బైటికి వచ్చి స్వేచ్ఛగా రోడ్లమీద తిరుగుతున్నాయి. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లోని దృశ్యం ఇది.