ప్రజా ప్రయోజన వాజ్యం అంటే ఏమిటి ?
మన రాజ్యాంగం ఆర్టికల్ 226 క్రింద ప్రతీ భారతీయుడికి హై కోర్ట్ లో ప్రజా ప్రయోజన వాజ్యం వేసుకునే అధికారం ఇచ్చింది .
మన రాజ్యాంగం ఆర్టికల్ 226 క్రింద ప్రతీ భారతీయుడికి హై కోర్ట్ లో ప్రజా ప్రయోజన వాజ్యం వేసుకునే అధికారం ఇచ్చింది . అలాగే ఆర్టికల్ 32 క్రింద సుప్రీం కోయిర్ట్ లో వేయవచ్చు .ప్రజా ప్రయోజన వాజ్యం అంటే ఏంటి , దానిని ఏ సందర్భములలో ఏవిధంగా ఉపయోగించుకోవాలో అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి DLF expert ఈ వీడియోలో వివరించారు .