డ్రగ్స్ కేసుల్లో సినీ తారలు విలవిల, ఇంకా....
ఈ వారం వీక్లీ రౌండప్ లో తెలంగాణ లో కొత్త రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ఈ వారం వీక్లీ రౌండప్ లో తెలంగాణ లో కొత్త రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం, ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ రాజుకుంటున్న అంతర్వేది రథం దగ్ధం ఘటన, జైల్లో రియా చక్రవర్తి, డ్రగ్స్ కేసులో పలు తెలుగుసినిమాల్లో కనిపించిన కన్నడ నటి సంజన అరెస్ట్, అనేక మలుపులు తిరుగుతూ కలకలం రేపుతున్న సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య, మహారాష్ట్ర సర్కార్ కు షాకిస్తున్న కంగనా రనౌత్..