దుబ్బాకలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తాం..-మంత్రి హరీశ్‌రావు
తెరాసకు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెరాసకు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓడిపోయినప్పటికీ ప్రజల కష్టసుఖాల్లో పాలు
పంచుకుంటామన్నారు.సీఎం నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు.