video news : చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో వృషభోత్సవం
చిలుకూరు బాలాజీ దేవాలయంలో కార్తీక మాసము మొదటి రోజున ఎద్దులపండుగ వృషభోత్సవాన్ని ప్రారంభించారు. చిలుకూరు చుట్టుపక్కల గ్రామాల్లోని వ్యవసాయదారులతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామని చిలుకూరు పూజారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.