వైరల్ వీడియో : నిజంగా దయ్యమా? గ్రాఫిక్సా?

హైదరాబాద్ లోని ఓ మాల్ లో నిచ్చెన కదులుతుందని, ఓ అమ్మాయి జుట్టు వీరబోసుకుని కూర్చుందని చెబుతూ కొన్ని వీడియోలో వైరల్ అవుతున్నాయి.

First Published Feb 4, 2020, 5:08 PM IST | Last Updated Feb 4, 2020, 5:08 PM IST

హైదరాబాద్ లోని ఓ మాల్ లో నిచ్చెన కదులుతుందని, ఓ అమ్మాయి జుట్టు వీరబోసుకుని కూర్చుందని చెబుతూ కొన్ని వీడియోలో వైరల్ అవుతున్నాయి. ఇవి గచ్చిబౌలిలోని ఓ హాస్పిటల్ సెల్లార్ లో అని కొందరు, కూకట్ పల్లి సృజన మాల్ లో అని ఇంకొందరు అంటున్నారు. ఒక వీడియోలో అమ్మాయి, సెక్యూరిటీ గార్డ్స్ మాట్లాడేది తెలుగు కాకపోవడం ఇది హైదరాబాద్ ది కాదేమో అని అనుమానాలు వస్తున్నాయి. ఈ వార్తలో నిజమెంతుందో కానీ, ఈ వీడియోలు మాత్రం వాట్సప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.