బాబోయ్.. ఈ సీన్ చూస్తే గుండె ఆగాల్సిందే..

వరంగల్ రూరల్ జిల్లా వర్థన్నపేట మండలంలో రెండు నాగుపాములు కలకలం రేపాయి.

First Published Jul 31, 2020, 1:55 PM IST | Last Updated Jul 31, 2020, 1:55 PM IST

వరంగల్ రూరల్ జిల్లా వర్థన్నపేట మండలంలో రెండు నాగుపాములు కలకలం రేపాయి. రహదారిలో బారెడెత్తు నాగుపాములు ఒకదానికొకటి పెనవేసుకుని కనిపించాయి. ఆ దృశ్యం భయం కలిగిస్తూనే ఆసక్తిని రేపుతోంది. నాగులచవితినాడు కనిపించిన ఈ దృశ్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.