చివరిచూపుకోసం తరలివస్తున్న అభిమానులు (వీడియో)
కమెడియన్ గా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన వేణు మాధవ్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో ఉంచారు. అభిమానులు, సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో ఫిల్మ్ చాంబర్ కు చేరుకున్నారు. అనంతరం వేణుమాధవ్ భౌతికకాయానికి మౌలాలిలోని లక్ష్మి నగర్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

వేణు మాధవ్ పెద్ద కుమారుడు మాధవ్ సవికర్ చేతుల మీదుగా వేణు భౌతికాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.