వాలెంటైన్ డే ఆశ్చర్యం: బోసిబోయిన నెక్లెస్ రోడ్డు
గతంలో ప్రేమికుల రోజు హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు సందడిగా ఉండేది.
గతంలో ప్రేమికుల రోజు హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు సందడిగా ఉండేది. ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామంటూ భజరంగదళ్ ఇతర హిందూ సంస్థలు హెచ్చరించేవి. ప్రేమికులను పట్టుకునేందుకు ఆ సంస్థల కార్యకర్తలు వెంటాడేవి. ఈ ఏడాది అదేమీ లేకపోవడం ఆశ్చర్యంగా కనిపస్తున్నది.