Asianet News TeluguAsianet News Telugu

BRS వైపు చూస్తున్న కాంగ్రెస్ విమానం...సిగ్నల్ వస్తే ఇక సేఫ్ ల్యాండింగే !!!

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నిలక సందడి మొదలైంది. ఇలాంటి వేళ మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికు సంబంధించిన  ఓ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. 

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నిలక సందడి మొదలైంది. ఇలాంటి వేళ మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికు సంబంధించిన  ఓ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఆశావాహుల జాబితాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు గానీ, ఆయన సతీమణి పద్మావతి పేర్లు కనిపించకపోవడమే ఇందుకు కారణం. 

Video Top Stories