అలుగునూరు బ్రిడ్జిపై నుండి కారు బోల్తా: ఇద్దరు మృతి
కరీంనగర్ జిల్లా అలుగునూరు వద్ద కారు బ్రిడ్జిపై నుండి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
కరీంనగర్ జిల్లా అలుగునూరు వద్ద కారు బ్రిడ్జిపై నుండి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్ కారు బోల్తా పడిన ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం ఘటనను పరిశీలిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ లోయలోపడి చికిత్సపొందుతూ ఆయన కూడ మృతి చెందారు.