కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులో ముందు వెళ్తున్న లారీని  వెనుక నుండి  కారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది . 

First Published Feb 27, 2020, 4:07 PM IST | Last Updated Feb 27, 2020, 4:07 PM IST

తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులో ముందు వెళ్తున్న లారీని  వెనుక నుండి  కారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది . కారులో ప్రయాణిస్తున్న  ఇద్దరు అక్కడిక్కడే  మృతి చెందగా , మరో ఇద్దరికి తీవ్ర  గాయాలు అయ్యాయి . ప్రమాద స్థలాన్ని  కరీంనగర్ రూరల్  ఏసీపీ విజయసారధి పరిశీలించి వారిని మంచిర్యాల జిల్లాకు చెందిన వారిగ గుర్తించారు .