ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం... తల్లీకూతుళ్లు దుర్మరణం
అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధి కోహెడ వద్ద ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధి కోహెడ వద్ద ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ముందుగా వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని వేగనార్ కారు
ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో
ఇద్దరు మరణించారు
మృతులు తల్లి త్రివేణి, 11 నెలల కూతురు రీతికలుగా గుర్తించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.. వారి పరిస్థితి విషమంగా ఉంది.