హరీష్ రావుకు రాఖీ కట్టిన టిఆర్ఎస్ మహిళ నాయకులు


రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్, కొండాపూర్ లోని తన నివాసంలో మంత్రి హరీష్ రావుకు టిఆర్ఎస్ మహిళ నాయకులు రాఖీ కట్టారు.

First Published Aug 3, 2020, 12:24 PM IST | Last Updated Aug 3, 2020, 12:24 PM IST


రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్, కొండాపూర్ లోని తన నివాసంలో మంత్రి హరీష్ రావుకు టిఆర్ఎస్ మహిళ నాయకులు రాఖీ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరొనా నేపథ్యంలో ఆత్మీయ రక్ష బందన్ తో  పాటు, స్వీయ రక్షణ పాటించాలని పిలుపునిచ్చారు