అరేబియా మహాసముద్రంలో ఎమ్మెల్సీ కవిత భర్త్ డే సెలబ్రేషన్
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ(ఆదివారం) భర్త్ డే జరుపుకుంటున్న ఆమెకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ అభిమాన నాయకురాలు కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహాబలేశ్వర ఆలయ సమీపంలో అరేబియా మహాసముద్రంలో పది పడవలపై ఎమ్మెల్సీ కవిత ఫొటోలతో కూడిన గులాబీ జెండాలను ప్రదర్శిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.