Video : పార్టీ అధ్యక్షుడిగా ఏడాది పూర్తిచేసుకున్న కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులుగా కేటీఆర్ నియమితులై నేటికి యేడాది పూర్తయ్యింది. 

First Published Dec 17, 2019, 4:31 PM IST | Last Updated Dec 17, 2019, 4:31 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులుగా కేటీఆర్ నియమితులై నేటికి యేడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మొక్కను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రితో పాటు ఎంపీలు కవిత, రంజిత్ రెడ్డి, ఎమ్మేల్యేలు రెడ్యా నాయక్, చల్లా ధర్మారెడ్డి, రాథోడ్ బాపురావు, రేఖా నాయక్, నన్నపనేని నరేందర్, డాక్టర్ ఆనంద్, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఇతర నేతలు ఉన్నారు.