ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దుండగుల దాడి..

జగిత్యాల జిల్లా, కోరుట్ల కల్లూర్ రోడ్డులో ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంపై నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తుల దాడి చేశారు. 

First Published Jul 2, 2020, 1:37 PM IST | Last Updated Jul 2, 2020, 5:46 PM IST

జగిత్యాల జిల్లా, కోరుట్ల కల్లూర్ రోడ్డులో ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంపై నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తుల దాడి చేశారు. కార్యాలయం ఎలివేషన్ అద్దాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు.  ఆఫీస్ పక్క వీధిలో పార్క్ చేసి ఉన్న టీఆర్ఎస్ నాయకుడి కారు అద్దాలు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.