Asianet News TeluguAsianet News Telugu

సూర్యాపేటలో టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన (వీడియో)

సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ భవన నిర్మాణోత్సవానికి మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సోమవారం నాడు మంత్రి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భవన నిర్మాణ శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ శ్రీరామరక్షగా నిలిచిందన్నారు.