video news : 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్న అభిమాని
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆరెస్ ఘనవిజయం సాధించినందుకు కొణిజేటి ఆదినారాయణ అనే వ్యక్తి విజయవాడ కనుక దుర్గమ్మ గుడి లో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆరెస్ ఘనవిజయం సాధించినందుకు కొణిజేటి ఆదినారాయణ అనే వ్యక్తి విజయవాడ కనుక దుర్గమ్మ గుడి లో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు. తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చిన టీఆర్ ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజయవాడ కనకదుర్గమ్మను కోరుకుంటానని తెలిపాడు.