KCR Tamilnadu Tour: శ్రీరంగనాథస్వామిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు
తిరుచిరాపల్లి: తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సతీసమేతంగా తమిళనాడు తిరుచిరాపల్లిలోని శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులకు అధికారులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఆలయానికి చెందిన ఆండాల్ అనే గజరాజు(Elephant) కేసీఆర్ దంపతులను ఆశీర్వదించింది. అనంతరం శ్రీరంగనాథస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు.