JusticeForPriyankaReddy : నిందితులకు అతి కఠినంగా శిక్ష పడేటట్లు చేస్తాం...
కామాంధుల చేతుల్లో బలైపోయిన ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యలను రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.
కామాంధుల చేతుల్లో బలైపోయిన ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యలను రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. ప్రియాంకరెడ్డి మృతికి కారణమైన వారిని వదిలిపెట్టమని, వారికి కఠినాతికఠినంగా శిక్ష పడుతుందని తెలిపారు. ప్రియాంక రెడ్డి విషయంలో జరిగిన సంఘటన తమను తీవ్రంగా కలిచివేస్తోందని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.