పాలాభిషేకం చేసిన వెదవలు ఎక్కడ .. పొన్నం ప్రభాకర్ ఫైర్

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. వేములవాడ రాజన్న ఆలయానికి సీఎం కేసీఆర్ 400కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు అయింది కానీ ఎక్కడి గొంగళి అక్కడే ఉందని మండిపడ్డారు. 

First Published Jun 18, 2020, 2:54 PM IST | Last Updated Jun 18, 2020, 2:54 PM IST

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. వేములవాడ రాజన్న ఆలయానికి సీఎం కేసీఆర్ 400కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు అయింది కానీ ఎక్కడి గొంగళి అక్కడే ఉందని మండిపడ్డారు. రాజన్న ఆలయ అభివృద్ధి పై  రంగు రంగు ల బ్రోచర్లు చూపిస్తూ..కాలం వెళ్ళదీస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో ఉన్న చెరువు పూడ్చి పట్టణ ప్రజలకు నీళ్ల కరువు చేసాడని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఎమ్యెల్యే రమేష్ బాబు జర్మనీకి అంకింతం అయ్యాడని దుయ్యబట్టారు.