Asianet News TeluguAsianet News Telugu

135*, 122* క్రికెట్ స్కోర్లు కాదు... కూరగాయల రేట్లు..!

కూరగాయలు కొనడానికి వెళితే వాటి రేట్లు క్రికెటర్ల స్కోర్ల మాదిరి సెంచరీలు దాటేశాయి. 

కూరగాయలు కొనడానికి వెళితే వాటి రేట్లు క్రికెటర్ల స్కోర్ల మాదిరి సెంచరీలు దాటేశాయి. టమాటా, పచ్చిమిర్చి 12 నుంచి 140 రూపాయల ధర పలుకుతున్నాయి. ఇంకొన్ని మిగిలిన కూరగాయలది కూడా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూరగాయల మార్కెట్లలో రేట్లు ఎలా ఉన్నాయి, సామాన్యుల ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాము..!